Borewell లో పడిన రెండేళ్ల బాలుడి కోసం ప్రయత్నాన్లు.

Click here
నిన్న రెండేళ్ల బాలుడు sujith wilson బోరు బావిలో 25అడుగుల లోతులో చిక్కుకు పోయాడు. అతనికోసం రెస్క్యూ team ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు ఈ రోజు కూడా సాగిస్తోంది.
 ఈఘటన తమిళ్ నాడు రాష్టంలో  చోటుచేసుకుంది. ప్రజలందరు సూచనలు, మరియు దేవుడిని ప్రాదీస్తున్నారు. మనం కూడా ప్రార్ధన చేదాం, బాలుడు క్షేమంగా రావాలని.


Click here for more updates 

Post a Comment

0 Comments