Nishabdam movie teaser, anushka playing main role

Click here  Nishabdam movie teaser
నిశ్శబ్దం movie లో tollywood heroin anushka shetty  ముఖ్య పాత్ర పోషిస్తోంది. అదేవిదంగా tamil actors తదితరులు నటిస్తున్నారు, madhavan, Anjali, michael, madesh, subbaraju, and shalini pandey movie లో నటిస్తున్నారు. ఈ movie ని direct చేస్తున్నవారు hemanth madhukar.ఈ movie కి సంగీతం సమకూర్చుతున్నది                                             
                    gopi sundar.నిశ్శబ్దం movie produce చేస్తున్నవారు people media factory in association with kona film corporation.ఈ movie ని పలు భాషలలో తెరకెక్కుస్తున్నారు, telugu english, tamil, malayalam, and hindi బాషలలో తీస్తున్నారు. English లో silence అని title పెట్టారు. Cinematographer గా shaneil Deo పనిచేస్తున్నారు. Anushka 2005 తెలుగు cine industry లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ  movie ని 2020లో release చేసేందుకు movie team నిర్ణయించారు. 


Post a Comment

0 Comments