Hero Ram కొత్త movie update

Ismart shanker movie  తరువాత Ram Hero గా  నటిస్తున్న కొత్త  సినిమా 'RED'. ఈ movie opening కి స్టార్ డైరెక్టర్ puri jagannath గారు మరియు ఛార్మి గారు guestగా  ఆహ్వానించారు. ఈ మూవీ స్రవంతి  బ్యానర్లో వస్తోందో.
రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు, mరామ్ తో కలసి ఇది మూడవ చిత్రం. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.Diwali పండుగ సందర్బంగా సోమవారం ఈ సినిమాని  అధికారికంగా ప్రకటించారు. 
RED movie నవంబర్ 16 నుండి సెట్స్ పైకి రానుంది. ఈ movie ని 2020 april చివరిక.ల్లా విడుదల చేయాలనీ భావిస్తున్నారు. RED movie అన్ని విధాలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని  Director ravi kishor గారు  తెలిపారు. Ram కి  ఇది 18వ సినిమా. ఈ movie మంచి త్రిల్లర్ entertainment అని Hero Ram పేర్కొన్నారు. ఇది Red  movie యొక్క updates. 
Click here for more updates  Thanks 

Post a Comment

0 Comments