Tej యొక్క కొత్త movie Romantic journar లో వస్తోంది. Uv crations banner పై maruthi Direct చేస్తున్న movie ప్రతి రోజూ పండగే, మరియు produce చేస్తోంది bunny.
Hero గా sai dharam tej మరియు heroin గా rasi kanna నటిస్తున్నారు. ఈ movie worldwide గా డిసెంబర్ 20 విడుదల చేయనున్నట్టు movie team భావిస్తోంది.
Tej మొదటి movie pill nuvvu leni jeevitham movie తో సినీ industry లోకి entry ఇచ్చాడు. Suprem, subramanaym for sale, వంటి movies తో commercial hit ను తన సొంతం చేసుకున్నాడు.
Rasi kanna 'prati rojuu pandaage'movie లో tej పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. రాసి gopi chend, ram, ravi teja, NTR, వంటి star heros తో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. Click here for more updates
0 Comments