RGV COMEDY SONG ON KA PAUI

Click here  RGV COMEDY SONG ON KA paul
Kilari anand paul ఒక  christian మత  ప్రచారకుడు. ఈయన ప్రచారకుడుగాను, రచయితగాను, స్పీకర్ గాను పనిచేస్తున్నాడు. KA Paul ఒక political party ని 2008లో   స్థాపించాడు. Party  యొక్క పేరు ప్రజా శాంతి  party. KA PAUL 2019 election లో narsapur lok sabha candidate గా పోటీచేశారు. Paul bhimavaram నుండి late గా nomination వేయడంతో election అధికారులు దానిని తిరస్కరించారు.
Ka paul ని 'The new republic 'ప్రపంచంలో ని అత్యంత ప్రజాదరణ పొందిన సువార్తికుడుగా పేర్కొంది. Norway news paul ని 8th wonder గా పిలిచింది.KA PAUL ను MAY 21, 2012 ఒంగోలు  police లు అరెస్ట్ చేశారు. తన సోదరుడి హత్య కేసులో నిందితుడని హత్య చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణపై మరియు పోలీసులకు లంచం ఇచ్చాడని పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments