Title song lyrical video from prati roju pandaage

Click here  Title song lyrical video
          Prati roju pandaage, title song lyric
Allu aravind presents చేస్తున్న  movie prati roju pandaage నుంచి title song  lyric video ను  release చేశారు. Music director గా thaman music ను సమకూర్చాడు. DOP గా jaikumar sampath వ్యవహరిస్తున్నారు. ఈ movie కి editor గా kotagiri venkateswara rao పనిచేస్తున్నారు. Movie Art director గా రవీందర్ వ్యవహరిస్తున్నారు.
Co producer గా SKN మరియు lyrics kk present
చేస్తున్నారు. Singer గా sri krishna పనిచేస్తున్నారు. 
 ఈ movie choreographer గా bhanu ఉన్నారు. ఈ movie ని produce చేస్తున్నవారు bunny vas. 
Writter గా మరియు director గా maruthi  పనిచేస్తున్నారు. ఈ movie GA2 pictures and
uv creations banner పై రూపొందుతుంది. 

Post a Comment

0 Comments